This Day in History: 1938-08-15
1938 : పద్మశ్రీ ప్రాణ్ కుమార్ శర్మ జననం. భారతీయ కార్టూనిస్టు. చాచా చౌదరి పాత్ర సృష్టికర్త. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్’ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ లో చేర్చబడ్డాడు. ‘ వాల్ట్ డిస్నీ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందాడు.
