This Day in History: 1954-08-07
1954 : పద్మశ్రీ సురేష్ వాడ్కర్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, టెలివిజన్, ప్రజెంటర్, ఉపాధ్యాయుడు. అజీవసన్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్. హిందీ, మరాఠీ, భోజ్‌పురి, ఒడియా, కొంకణి భాషలలొ పనిచేశాడు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర ప్రైడ్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, లతా మంగేష్కర్ పురస్కారం, పద్మశ్రీ లాంటి అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నాడు.