This Day in History: 1994-08-08
1994 : పద్మశ్రీ సాయిఖోమ్ మీరాబాయి చాను జననం. భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. కామన్వెల్త్ గేమ్స్ మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ లలో అనేక పతకాలను గెలుచుకుంది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.
