This Day in History: 2016-08-08
2016 : జ్యోతి లక్ష్మి (లక్ష్మీ) మరణం. భారతీయ సినీ నటి, శృంగార నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటి జయమాలిని సోదరి. దాదాపు 30 సినిమాలలో కధానాయిక పనిచేసింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పనిచేసింది. కొన్ని యాడ్స్ లో కూడా కనబడింది.
