1963-08-10 – On This Day  

This Day in History: 1963-08-10

Phoolan Devi1963 : బందిపోటు రాణి ఫూలన్ దేవి జననం. భారతీయ బందిపోటు, మహిళా హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, పరోపకారి. దీంతో ఆమెకు బందిపోటు రాణిగా పేరు వచ్చింది. రెండు సార్లు లోక్ సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. ఆమె జీవితం ఆధారంగా బండిట్ క్వీన్ అనే సినిమా తీశారు.

Share