1887-08-10 – On This Day  

This Day in History: 1887-08-10

1887 : శామ్యూల్ లూయిస్ వార్నర్ జననం. అమెరికన్ సినీ నిర్మాత, వ్యవస్థాపకుడు. ‘వార్నర్ బ్రదర్స్ ఇంక్ ‘ సహ వ్యవస్థాపకుడు.మొట్టమొదటి ఫీచర్-నిడివి మాట్లాడే చిత్రం ది జాజ్ సింగర్ (1927) తో ఆయన సినిమా చరిత్రను తిరగరాశాడు.

Share