This Day in History: 2013-08-11
2013 : జనతా పార్టీ (JP), భారతీయ జనతా పార్టీ (BJP) లో విలీనమైంది. జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్యస్వామి తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. ఈ విషయాన్ని సుబ్రమణ్య స్వామి, బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ప్రకటించారు.
