1971-12-30 – On This Day  

This Day in History: 1971-12-30

1971 : పద్మ విభూషణ్ విక్రమ్ సారాభాయ్ మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. భారతదేశ అంతరిక్ష రంగ పితామహుడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) వ్యవస్థాపకుడు.

శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ పురస్కారాలు పొందాడు.

Share