1898-08-14 – On This Day  

This Day in History: 1898-08-14

1898 : ద అన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బొంబే ఎస్ కె పాటిల్ (సదాశివ కానోజీ పాటిల్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పాత్రికేయుడు, పండితుడు, వక్త. 3 సార్లు బొంబాయికి మేయర్‌గా ఎన్నికయ్యాడు. “బాంబేకి మకుటం లేని రాజు” అని పిలువబడ్డాడు

Share