This Day in History: 1872-08-15
1872 : శ్రీ అరబిందో (అరబిందో ఘోష్) జననం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, యోగా గురువు, కవి, జాతీయవాది, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు. బందేమాతరం వార్తాపత్రిక సంపాదకుడు. ఆయన పేరు మీద శ్రీ అరబిందో ఆశ్రమం స్థాపించబడింది. సాహిత్య, శాంతి నోబెల్ బహుమతికి 2 సార్లు నామినేట్ అయ్యాడు. శ్రీ అరబిందో భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు.
