1959-08-18 – On This Day  

This Day in History: 1959-08-18

1959 : నిర్మలా సీతారామన్ జననం. భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త. ఇండియాలో రక్షణ మంత్రి పదవిని నిర్వహించిన 2వ మహిళ. ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో ఒకరు. ఫార్చ్యూన్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళ. భారతదేశ ఆర్థిక మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి, రాజ్యసభ సభ్యురాలు.

 

Share