1995-08-21 – On This Day  

This Day in History: 1995-08-21

1995 : పద్మ విభూషణ్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర అయ్యర్ మరణం. పాకిస్తానీ భారతీయ అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత. ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే ఖగోళ భౌతిక పనికి ప్రసిద్ది చెందాడు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ ఈయనకు పినతండ్రి. నక్షత్రాల నిర్మాణం, పరిణామానికి సంబందించి ముఖ్యమైన భౌతిక ప్రక్రియలపై అతని అధ్యయనాలకు గాను విలియం ఎ. తో కలసి నోబెల్ బహుమతి అందుకున్నాడు.

Share