This Day in History: 1917-04-12
1917 : పద్మ భూషణ్ వినూ మన్కడ్ (ముల్వంతరాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్) జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, కెప్టన్. ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది. మన్కడ్ గౌరవార్థం ఒక రహదారి ముంబైలోని వాంఖడే స్టేడియంకు దక్షిణంగా ఉంది . అతని జ్ఞాపకార్థం ఒక విగ్రహం ఆయన జన్మస్థలమైన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది .
