This Day in History: 1955-08-22
పద్మ విభూషణ్
చిరంజీవి 🟢
(కొణిదెల శివశంకర వర ప్రసాద రావు)
జననం.
భారతీయ సినీ నటుడు, నిర్మాత, నృత్యకారుడు, టెలివిజన్ ప్రజెంటర్, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త.
‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. ‘ప్రజారాజ్యం’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. ‘అంజనా ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు.
మెగాస్టార్, సుప్రీం హీరో బిరుదులు పొందాడు.
రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. గిన్నీస్ వరల్డ్ రికార్డు కలిగిఉన్నాడు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ & ఐ బ్యాంక్ (CCT) కి కూడా గిన్నీస్ & లిమ్కా రికార్డులు వచ్చాయి, కానీ వీటిని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చేసిన భారీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కారణంగా రిజిస్టర్ చేశారు.