1984-08-20 – On This Day  

This Day in History: 1984-08-20

1984 : మిస్ ఇండియా వరల్డ్ సింధూర గద్దె జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె 2005లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. 2005 చైనాలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో సెమీ-ఫైనల్‌ వరకు చేరుకుంది. తెలుగు, హిందీ భాషలలొ పనిచేసింది.

Share