1925-07-15 – On This Day  

This Day in History: 1925-07-15

Krishna Reddy n artist1925 : పద్మశ్రీ ఎన్ కృష్ణా రెడ్డి జననం. భారతీయ మాస్టర్ ప్రింట్ మేకర్, శిల్పి, ఉపాధ్యాయుడు. మాస్టర్ ఇంటాగ్లియో ప్రింటర్‌గా పరిగణించబడ్డాడు. విస్కోసిటీ ప్రింటింగ్ కు ప్రసిద్ధి చెందాడు.

హేటర్స్ అటెలియర్ 17 లో అసోసియేట్ డైరెక్టర్‌. పద్మశ్రీ, సదరన్ గ్రాఫిక్స్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా – ప్రింట్‌మేకర్ ఎమెరిటస్ అవార్డ్ 2000 లాంటి పురస్కారాలు పొందాడు.

Share