1957-05-20 – On This Day  

This Day in History: 1957-05-20

Tanguturi Prakasam Panthuluఆంధ్రకేసరి
టంగుటూరి ప్రకాశం 🔴
మరణం.
భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, జాతీయవాది, రంగస్థల నటుడు, రాజనీతజ్ఞుడు.
ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.

మద్రాసు ప్రెసిడెన్సీ 9వ ముఖ్యమంత్రి. ఆంధ్ర కేసరి (లయన్ ఆఫ్ ఆంధ్ర) బిరుదు పొందాడు. ‘గో బ్యాక్ సైమన్ కమిషన్’ అనే నినాదాన్ని ఇచ్చాడు.

గౌరవ సూచికంగా పేరు చివర పంతులు అని పిలుస్తారు. ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకు పేరు పెట్టారు. అనేక సంస్థలకు, ప్రదేశాలకు టంగుటూరి ప్రకాశం పేరు పెట్టారు.

Share