This Day in History: 1927-10-28
1927 : అంజలీ దేవి (అంజనీ కుమారి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, నిర్మాత, నర్తకి.
సంగీత దర్శకుడు పి ఆదినారాయణ రావు ను వివాహం చేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలొ పనిచేసింది. ఫిల్మ్ ఫేర్, రఘుపతి వెంకయ్య పురస్కారం, ఎఎన్ఆర్ జాతీయ పురస్కారం, రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము, మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందింది
.https://ntvtelugu.com/movie-news/anjali-devi-birth-anniversary-special-254872.html
