1956-08-26 – On This Day  

This Day in History: 1956-08-26

1956 : మేనకా గాంధీ జననం. భారతీయ రాజకీయవేత్త, రచయిత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త. పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ వ్యవస్థాపకురాలు. సంజయ్ విచార్ మంచ్‌ రాజకీయపార్టీ వ్యవస్థాపకురాలు. భారతీయ రాజకీయవేత్త సంజయ్ గాంధీ భార్య. మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి. భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కూడా రాజకీయవేత్త. ప్రాణి మిత్రా అవార్డు,లార్డ్ ఎర్స్కిన్ అవార్డు లాంటి అనేక అవార్డులు పొందింది.

Share