This Day in History: 1996-08-26
1996 : పెద్దింటి మధు ప్రియ జననం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డు గ్రహీత. ‘ఆడపిల్లనమ్మా’ జానపద పాటతో పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు యొక్క పార్టిసిపెంట్లలో ఒకరు మరియు ఆమె 13వ రోజున తొలగించబడింది. ఫిల్మ్ ఫేర్ సౌత్, సైమ అవార్డులను అనుకుంది.
