2006-08-27 – On This Day  

This Day in History: 2006-08-27

Hrishikesh Mukherjee hrishi da2006 : పద్మ విభూషణ్ హృషి-దా (హృషికేష్ ముఖర్జీ) మరణం. భారతీయ సినీ దర్శకుడు,ఎడిటర్, నిర్మాత, రచయిత. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్మన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్‌, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు లాంటి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందాడు.

Share