This Day in History: 1957-11-09
1957 : ఉదయ్ ఉమేష్ లలిత్ జననం. భారతీయ న్యాయ నిపుణుడు. భారతదేశ 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. బార్ నుండి డైరెక్ట్ గా ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టిన రెండవ భారతీయుడు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరుగురు సీనియర్ న్యాయవాదులలో జస్టిస్ లలిత్ ఒకడు.