1959 : సుమన్ తల్వార్ గౌడ్ జననం. భారతీయ సినీ నటుడు, కరాటే మాస్టర్, రాజకీయవేత్త. కరాటేలో బ్లాక్‌ బెల్ట్, కలరిపయట్టు అభ్యసించాడు. ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, ఆంగ్ల భాషలలొ పనిచేశాడు. లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, నంది, ఏషియనెట్ ఫిల్మ్ ఆనర్ అవార్డులను అందుకున్నాడు.  

This Day in History: 1959-08-28

1959-08-281959 : సుమన్ తల్వార్ గౌడ్ జననం. భారతీయ సినీ నటుడు, కరాటే మాస్టర్, రాజకీయవేత్త. కరాటేలో బ్లాక్‌ బెల్ట్, కలరిపయట్టు అభ్యసించాడు. ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, ఆంగ్ల భాషలలొ పనిచేశాడు. లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, నంది, ఏషియనెట్ ఫిల్మ్ ఆనర్ అవార్డులను అందుకున్నాడు.

 

Share