This Day in History: 1936-08-30
1936 : జమున (నిప్పాణి జనాబాయి) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, దర్శకురాలు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ స్థాపించింది. 16 సంవత్సరాల వయస్సులో డా. గరికపాటి రాజారావు యొక్క పుట్టిల్లు (1953) లో తన నటనా రంగ ప్రవేశం చేసింది మరియు LV ప్రసాద్ యొక్క మిస్సమ్మ (1955) తో తన పురోగతిని అందుకుంది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషలలొ పనిచేసింది. MGR అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, సంతోషం, ఫిల్మ్‌ఫేర్, ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకుంది. లోక్‌సభలో పార్లమెంటు సభ్యురాలు.