1945-09-01 – On This Day  

This Day in History: 1945-09-01

1945 : పద్మశ్రీ గుళ్లపల్లి నాగేశ్వరరావు జననం. భారతీయ నేత్ర వైద్య నిపుణుడు, ప్రొఫెసర్. అకాడెమియా ఆప్తాల్మోలాజికా ఇంటర్నేషనల్స్ (AOI) చైర్మన్. ఎల్‌ వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు. రోచెస్టర్ విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు డెంటిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్. రావు నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియాలో ఫెలో. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీచే స్థాపించబడిన ఆప్తాల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్. పద్మశ్రీ లాంటి అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.

Share