1930-09-01 – On This Day  

This Day in History: 1930-09-01

1930 : పద్మ విభూషణ్ చార్లెస్ మార్క్ కొరియా జననం. భారతీయ వాస్తుశిల్పి. పట్టణ అభివృద్ధి ప్రణాళికలలో అనేక నూతన ఒరవడులను సృష్టించిన సృజనశీలిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. పద్మశ్రీ, పద్మ విభూషణ్, ఆగాఖాన్ అవార్డు లాంటి అత్యున్నత అవార్డులతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకొన్నాడు.

Share