This Day in History: 1984-02-09
1984 : ఉదితా గోస్వామి జననం. భారతీయ సినీ నటి, సంగీత నిర్మాత, మోడల్. పెప్సీ, టైటాన్ వాచెస్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేసింది. హిందీ చిత్రం పాప్ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సినీ దర్శకుడు మోహిత్ సూరిని వివాహం చేసుకుంది.
