This Day in History: 1976-09-05
1976 : పంకజ్ త్రిపాఠి జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, చెఫ్. తెలుగు, తమిళం, పంజాబీ, ఇంగ్షీషు, హిందీ భాషలలొ పనిచేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఐఐఎఫ్ఎఎ, ఫిల్మ్ ఫేర్, స్క్రీన్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.
