2005-09-06 – On This Day  

This Day in History: 2005-09-06

2005 : పద్మ భూషణ్ పెరుగు శివారెడ్డి మరణం. భారతీయ వైద్యుడు, ప్రొఫెసర్, రచయిత, సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. హైదరాబాదులోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి డైరెక్టర్. ఉస్మానియా మెడికల్ కాలేజీ అఫ్తాల్మాలజీ విభాగానికి ఎమెరిటన్ ప్రొఫెసర్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారు. రాష్ట్రపతి కి నేత్ర చికిత్సకుడిగా నియమితుడయ్యాడు. సన్-యట్ సెన్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసన్ సంస్థకు విజిటింగ్ ప్రొఫెసర్. అనేక జాతీయ అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share