This Day in History: 1862-10-08
1862 : పద్మ విభూషణ్ అల్లావుద్దీన్ ఖాన్ జననం. భారతీయ బెంగాలీ సరోద్ విద్వాంసుడు, హిందుస్తానీ సంగీతకారుడు, ఉస్తాద్. 20వ శతాబ్దపు అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచాడు. బాబా అల్లావుద్దీన్ ఖాన్ గా కూడా పిలుస్తారు. హిందూ, ముస్లిం ఆరాధనా పద్ధతులు రెంటినీ పాటించేవాడు. కూతురుకి అన్నపూర్ణాదేవి అని హిందూ పేరు పెట్టుకున్నాడు.