This Day in History: 2022-09-06
2022 : భారతీయ సంతతికి చెందిన యునైటెడ్ కింగ్డమ్ హోం సెక్రటరీ ప్రీతి పటేల్ తన పదవికి రాజీనామా చేసింది.
కొత్తగా ఎన్నికైన ప్రధాని మంత్రివర్గంలో పనిచేయడానికి తనకు ఎటువంటి ఆలోచన లేదని చెప్పింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికైన కొద్ది గంటలకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
