1985-09-07 – On This Day  

This Day in History: 1985-09-07

1985 : రాధికా ఆప్టే జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. భారతదేశంలో MeToo ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. హిందీ, తమిళం, మరాఠీ, తెలుగు, బెంగాలీ, మలయాళం, ఆంగ్ల భాషలలో పనిచేసింది. ఐరీల్, ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ అవార్డులను అందుకుంది.

 

Share