1951-09-07 – On This Day  

This Day in History: 1951-09-07

1951 : పద్మశ్రీ మమ్ముట్టి (ముహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రచయిత, సామాజిక కార్యకర్త, పరోపకారి. మెగాస్టార్ బిరుదు పొందాడు. మమ్మొక్క, ఇక్క, ఇచ్చక్కా అని కూడా పిలుస్తారు. మలయాళ కమ్యూనికేషన్స్ కు మమ్ముట్టి చైర్మన్. డిస్ట్రిబ్యూషన్-ప్రొడక్షన్ బ్యానర్ ప్లేహౌస్ స్థాపకుడు. మమ్ముట్టి కంపానీ బహుళ నిర్మాణ వెంచర్‌ యజమాని. ఈయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా సినీ నటుడే. మలయాళ, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలలో పనిచేశాడు. మమ్ముట్టి చారిటీ ప్రాజెక్ట్ స్ట్రీట్ ఇండియా మూవ్‌మెంట్‌కి గుడ్‌విల్ అంబాసిడర్‌. నేషనల్ ఫిల్మ్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share