1926-04-21 – On This Day  

This Day in History: 1926-04-21

1926 : క్వీన్ ఎలిజిబత్ 2 (ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్స) జననం. యునైటెడ్ కింగ్‌డమ్ రాణి. కింగ్ జార్జ్, క్వీన్ ఎలిజిబెత్ ల కుమార్తె. ఆమె మరణించే సమయానికి 15 రాజ్యాలకు అధిపతి.

 

Share