2010-09-12 – On This Day  

This Day in History: 2010-09-12

2010 : కళైమామణి కె సి స్వర్ణలత మరణం. భారతీయ నేపథ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. ‘ద హమ్మింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందింది.

22 సంవత్సరాల కెరీర్‌లో ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బడగాతో సహా అనేక భారతీయ భాషలలో 10,000 పాటలను రికార్డ్ చేసింది. నేషనల్ ఫిల్మ్  అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, సినిమా ఎక్స్ప్రెస్, కళైమామణి లాంటి అనేక గౌరావ పురస్కారాలు పొందింది.

Share