1970 : రమ్య కృష్ణన్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, శాస్త్రీయ నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. దర్శకుడు కృష్ణ వంశీ ని వివాహం చేసుకుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పనిచేసింది. ఫిల్మ్‌ఫేర్, నంది, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఆనంద వికటన్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.  

This Day in History: 1970-09-15

1970-09-151970 : రమ్య కృష్ణన్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, శాస్త్రీయ నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. దర్శకుడు కృష్ణ వంశీ ని వివాహం చేసుకుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పనిచేసింది. ఫిల్మ్‌ఫేర్, నంది, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఆనంద వికటన్ లాంటి అనేక అవార్డులను అందుకుంది.

Share