1930-09-17 – On This Day  

This Day in History: 1930-09-17

1930 : పద్మ భూషణ్ లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ జననం. భారతీయ కర్నాటక వయోలిన్, గాయకుడు, స్వరకర్త. నాద విద్యా తిలక, నాద విద్యా రత్నాకర, వాద్య సంగీత బిరుదులను పొందాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్,  సంగీత నాటక అకాడమీ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు రాష్ట్ర విద్వాన్, సంగీత చూడామణి లాంటి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

 

Share