1879-09-17 – On This Day  

This Day in History: 1879-09-17

1879 : పెరియార్ ఈరోడ్ వెంకటప్ప రామసామి జననం. భారతీయ సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త. ద్రవిడ ఉద్యమ పితామహుడు. ద్రవిడర్ కజగం (జుస్టిస్ పార్టీ) వ్యవస్థాపకుడు. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యం, స్త్రీ అణచివేత, కుల అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తమిళనాడులో ఆయన జన్మదినాన్ని ‘సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకుంటుంది.

Share