1986 : ప్రియా ఆనంద్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల 'సేవ్ ది చిల్డ్రన్' ప్రచారానికి అంబాసిడర్‌. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పనిచేసింది. న్యూట్రిన్ మహా లాక్టో,  క్యాడ్బరీ డైరీ మిల్క్, ప్రిన్స్ జ్యువెలరీ వంటి పలు టెలివిజన్ ప్రకటనలలో కనిపించింది.  

This Day in History: 1986-09-17

1986-09-171986 : ప్రియా ఆనంద్ జననం. భారతీయ సినీ నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ‘సేవ్ ది చిల్డ్రన్’ ప్రచారానికి అంబాసిడర్‌. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పనిచేసింది. న్యూట్రిన్ మహా లాక్టో,  క్యాడ్బరీ డైరీ మిల్క్, ప్రిన్స్ జ్యువెలరీ వంటి పలు టెలివిజన్ ప్రకటనలలో కనిపించింది.

Share