1993-09-18 – On This Day  

This Day in History: 1993-09-18

1993 : మిస్ ఇండియా వరల్డ్ అదితి ఆర్య జననం. భారతీయ సినీ నటి, మోడల్, రీసెర్చ్ అనలిస్ట్. 2015 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం విజేత. మిస్ వరల్డ్ 2015 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది.

Share