This Day in History: 1923-09-20
1923 : పద్మ విభూషణ్ ఎ ఎన్ ఆర్ (అక్కినేని నాగేశ్వర రావు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, సామాజిక కార్యకర్త. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు.
ఆయన స్వస్థలమైన రామాపురంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి జన్మభూమి కార్యక్రమం కింద అక్కినేని జన్మభూమి ట్రస్ట్‌ను స్థాపించాడు. నట సామ్రాట్ బిరుదు పొందాడు. నటుడు అక్కినేని నాగార్జున ఈయన కుమారుడు.
