This Day in History: 1954-09-20
1954 : ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం. భారతీయ రంగస్థల నటుడు, సిని నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించాడు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందోబ్రహ్మ ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశాడు. నంది అవార్డులు అందుకున్నాడు.
