This Day in History: 1932-09-27
1932 : పద్మ భూషణ్ యష్ రాజ్ చోప్రా జననం. పాకిస్తానీ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. వైఆర్ఎఫ్ టెలివిజన్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, దాదాఫాల్కే అవార్డులతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.
