1958-03-16 – On This Day  

This Day in History: 1958-03-16

1958 : పద్మ విభూషణ్ బిపిన్ సింగ్ రావత్ జననం. భారతీయ సైనికాధికారి. భారతదేశ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి డి ఎఫ్). చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ ఛైర్మన్. ఆర్మీ స్టాఫ్ 26వ చీఫ్, 37వ వైస్ చీఫ్. భారతదేశ సైన్యం యొక్క 4 స్టార్ జనరల్. పరమ్ విశిష్ట సేవ మెడల్, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్ తో పాటు అనేక మెడల్స్ పురస్కారాలు అందుకన్నాడు.

Share