This Day in History: 1953-12-14
1953 : పద్మశ్రీ విజయ్ అమృతరాజ్ జననం. భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు, కామెంటేటర్, సినీ నటుడు. ‘ది విజయ్ అమృతరాజ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. 1983 లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు. టెన్నిస్‌కు చేసిన సేవలకు గానూ లండన్‌లో ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ మరియు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సత్కరించబడ్డాడు.
