1977-02-11 – On This Day  

This Day in History: 1977-02-11

1977 : భారతదేశ 4వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి భవన్ లో గుండెపోటుతొ మరణించాడు. 13 రోజులు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. బి డి జెట్టి తాత్కాలిక రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించాడు.

Share