This Day in History: 1863-08-29
1863 : కళాప్రపూర్ణ గిడుగు వెంకట రామమూర్తి జననం. భారతీయ తెలుగు రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, బహుబాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, అధ్యాపకుడు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించాడు. ఆంధ్రాభాష ప్రవర్తక సమాజం వ్యవస్థాపకుడు.
