This Day in History: 1967-12-11
1967 : జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ మరణం. భారతీయ న్యాయమూర్తి, రాజకీయవేత్త. భారతదేశ సుప్రీంకోర్టు 3వ ప్రధాన న్యాయమూర్తి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మొదటి ప్రధానమంత్రి. భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దులను నిర్వచించిన రాడ్‌క్లిఫ్ కమిషన్‌లో భారత జాతీయ కాంగ్రెస్ నామినీ. మహారాజా హరిసింగ్ హయాంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఆ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
