2022-01-09 – On This Day  

This Day in History: 2022-01-09

2022 : ప్రతి డిసెంబర్ 26వ తేదీన ‘వీర్ బాల్ దివాస్’ జరుపుకొనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించాడు.

సిక్కు ఆధ్యాత్మిక నాయకుడు గురు గోవింద్ సింగ్ యొక్క నలుగురు కుమారులు, ముఖ్యంగా జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్‌లు అప్పటి పాలకుడు ఔరంగజేబు ఆదేశం మేరకు మొఘలులచే చంపబడ్డారని ఆరోపిస్తూ ఈ దివాస్ ని ప్రకటించాడు.

Share