This Day in History: 2017-03-01
2017 : పద్మశ్రీ తారక్ మెహతా (తారక్ జానుభాయ్ మెహతా) మరణం. భారతీయ వ్యాసకర్త, హాస్య రచయిత, రచయిత. దునియా నే ఉందా చస్మా అనే కాలమ్‌తో ప్రసిద్ది చెందాడు. గుజరాతీలోకి అనేక హాస్య చిత్రాలను అనువదించాడు. ఆయన కథనం మొదటిసారిగా ‘చిత్రలేఖ’ అనే వారపత్రికలో వచ్చింది. ఆయన 80 పుస్తకాలను ప్రచురించాడు. పద్మశ్రీ తో పాటు సాహిత్య గౌరవ్ పురస్కార్, రామన్‌లాల్ నీల్‌కాంత్ హాస్య పరితోషిక్ పురస్కారాలు లభించాయి.
